Home > EDUCATION > NCET > NIN CET 2025 – నేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఆఫ్ న్యూట్రీషన్ లో అడ్మిషన్లు

NIN CET 2025 – నేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఆఫ్ న్యూట్రీషన్ లో అడ్మిషన్లు

BIKKI NEWS (MAY 11) : ICMR NIN ENTRANCE TEST 2025. నేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఆఫ్ న్యూట్రీషన్ లో 2025 విద్యా సంవత్సరం కొరకు ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కొరకే NIN CET నోటిఫికేషన్ జారీ చేశారు.

ICMR NIN ENTRANCE TEST 2025.

కోర్సుల వివరాలు :

MSc – Applied Nutrition
MSc – Sports Nutrition

అర్హతలు : కోర్సు ను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్ , బీడీఎస్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 02 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంట్రన్స్ టెస్ట్ తేదీ : జులై 06 – 2025న

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://ibtexamination.com/ICMR_NIN_2025/index

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు