BIKKI NEWS (JUNE 14) : ICC WTC 2025 WON BY SOUTH AFRICA. ఐసీసీ టెస్టు ఛాంపియన్స్ షిప్ ఫైనల్ 2025లో సౌతాప్రికా ఘనవిజయం సాదించింది.
ICC WTC 2025 WON BY SOUTH AFRICA.
ఒత్తిడికి లొంగిపోతుందనే వాదనను కొట్టిపారేస్తూ… బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్ లైనఫ్ ను ఎదుర్కొంటు విజయం సాదించింది.
మార్క్రమ్ అధ్బుతమైన చారిత్రక సెంచరీతో సౌతాప్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకుంది. అతనికి బలమైన సహకారాన్ని కెప్టెన్ బవుమా అందించాడు.
సంక్షిప్త స్కోర్
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్.- 212/10
సౌతాప్రికా మొదటి ఇన్నింగ్స్.- 138/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 207/10
సౌతాప్రికా రెండో ఇన్నింగ్స్ – 282/5
- చరిత్రలో ఈరోజు జూన్ 15
- DAILY GK BITS IN TELUGU 15th JUNE
- ప్రపంచ వృద్ధులపై వేధింపుల అవగాహన దినోత్సవం
- GLOBAL WIND REPORT 2025 – ప్రపంచ పవన నివేదిక
- Global Wind Day – ప్రపంచ పవన దినోత్సవం