BIKKI NEWS (JUNE 14) : ICC WTC 2025 FINAL SOUTH AFRICA vs AUSTRALIA. . ఐసీసీ టెస్టు ఛాంపియన్స్ షిప్ ఫైనల్ లో సౌతాప్రికా గెలుపు ముంగిట నిలిచింది.
ICC WTC 2025 FINAL SOUTH AFRICA vs AUSTRALIA
ఒత్తిడికి లొంగిపోతుందనే వాదనను కొట్టిపారేస్తూ… బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్ లైనఫ్ ను ఎదుర్కొంటు విజయానికి చేరువైంది.
మార్క్రమ్ అధ్బుతమైన చారిత్రక సెంచరీతో సౌతాప్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ కలను సాక్షాత్కరించడాని చెమటోడుస్తున్నాడు. అతనికి బలమైన సహకారాన్ని కెప్టెన్ బవుమా అందించాడు.
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ గదను ధరించడానికి 41 పరుగుల దూరంలో ఉంది. సెంచరీ వీరుడు మార్క్రమ్ 120; పరుగులతో ఆడుతున్నాడు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్