Home > SPORTS > ICC CHAMPIONS TROPHY 2025 SCHEDULE

ICC CHAMPIONS TROPHY 2025 SCHEDULE

BIKKI NEWS (DEC. 25) : ICC CHAMPIONS TROPHY 2025 SCHEDULE. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ను విడుదల చేశారు. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 వరకు మొత్తం 15 మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

ICC CHAMPIONS TROPHY 2025 SCHEDULE

2017 లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించారు. అప్పుడు పాకిస్థాన్ విజేతగా నిలిచింది.

మొత్తం 8 జట్లు రెండు గ్రూప్ లు గా విడిపోయి మ్యాచ్ లను ఆడనున్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు గ్రూప్ లోని మిగతా మూడు జట్లతో ఒకో మ్యాచ్ ఆడనున్నాయి.

గ్రూప్ దశలో టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుకోనున్నాయి. సెమీస్ మరియు ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డే సౌకర్యం కల్పించారు.

శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాదించలేకపోయాయి.

ICC CHAMPIONS TROPHY WINNERS LIST

1998 – దక్షిణాఫ్రికా
2000 – న్యూజిలాండ్
2002 – ఇండియా
2004 – వెస్టిండీస్
2006 – ఆస్ట్రేలియా
2009 – ఆస్ట్రేలియా
2013 – ఇండియా
2017 – పాకిస్థాన్

గ్రూప్ – A : భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్

గ్రూప్ – B : ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్ఘనిస్తాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్
ఫిబ్రవరి – 19 : PAK vs NZ
ఫిబ్రవరి – 20 : IND vs BAN
ఫిబ్రవరి – 21 : AFG vs SA
ఫిబ్రవరి – 22 : AUS vs ENG
ఫిబ్రవరి – 23 : IND vs PAK
ఫిబ్రవరి – 24 : BAN vs NZ
ఫిబ్రవరి – 25 : AUS vs SA
ఫిబ్రవరి – 26 : AFG vs ENG
ఫిబ్రవరి – 27 : PAK vs BAN
ఫిబ్రవరి – 28 : AFG vs AUS
మార్చి – 01 : SA vs ENG
మార్చి – 02 : IND vs NZ
మార్చి – 04 : సెమీ ఫైనల్
మార్చి – 05 : సెమీ ఫైనల్
మార్చి – 09 : ఫైనల్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు