BIKKI NEWS (JULY 02) : IBPS 5208 PO JOBS NOTIFICATION. ఐబీపీఎస్ 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
IBPS 5208 PO JOBS NOTIFICATION
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయోపరిమితి : జూలై – 01 – 2025 నాటికి 20 – 30 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 21-2025 వరకు గడువు కలదు
అప్లికేషన్ ఫీజు : 850/- రూపాయలు (SC, ST, దివ్యాంగులకు – 175/- రూపాయలు)
ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా
ప్రిలిమ్స్ తేదీ : ఆగస్టు 2025 లో
వెబ్సైట్ : https://www.ibps.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్