BIKKI NEWS (JULY 02) : IBPS 1,007 SO JOBS NOTIFICATION. ఐబీపీఎస్ 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
IBPS 1007 SO JOBS NOTIFICATION.
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయోపరిమితి : జూలై – 01 – 2025 నాటికి 20 – 30 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 21-2025 వరకు గడువు కలదు
అప్లికేషన్ ఫీజు : 850/- రూపాయలు (SC, ST, దివ్యాంగులకు – 175/- రూపాయలు)
ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా
ప్రిలిమ్స్ తేదీ : ఆగస్టు 2025 లో
వెబ్సైట్ : https://www.ibps.in
- INTER – ప్రభుత్వ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, టీవీలు – సీఎం గ్రీన్ సిగ్నల్
- JL JOBS – జూనియర్ కళాశాలల్లో త్వరలో 273 పోస్టుల భర్తీ
- DAILY GK BITS IN TELUGU 3rd July
- చరిత్రలో ఈరోజు జూలై 03
- REVIEW : విద్యాశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు జారీ