BIKKI NEWS (MARCH 27) : HURUN GLOBAL RICH LIST 2024 నివేదిక ప్రకారం ప్రపంచ ధనవంతుడిగా ఎలన్ మస్క్ నిలిచారు. భారత్ తరపున ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ప్రపంచంలో 10వ స్థానంలో నిలిచాడు.
★ TOP 10 GLOBAL RICH LIST
ప్రపంచంలో తొలి పదిమంది అపర కుబేరుల జాబితాను, వారి సంపదను బిలియన్ డాలర్లలో ఇవ్వడం జరిగింది.
1) ఎలాన్ మస్క్ (231)
2) జెఫ్ బెజోస్ (185)
3) బెర్నార్డ్ ఆర్నాల్ట్ (175)
4) మార్క్ జుకర్బర్గ్ (158)
5) లారీ ఎలిసన్ (144)
6) వారెన్ బఫెట్ (144)
7) స్టీవ్ బామర్ (142)
8) బిల్ గేట్స్ (138)
9) లారీ ఫేజ్ (123)
10) ముకేశ్ అంబానీ (115)
15) గౌతమ్ ఆదాని (86)
తొలి వందమంది ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుండి ఆరుగురు చోటు సంపాదించారు. వారు.
ముఖేష్ అంబానీ
గౌతమ్ ఆదాని
శివ నాడార్
సైరస్ పూనావాలా
కూమర మంగంళం బిర్లా
రాధా కిషన్ దమాని
★ బిలినీయర్ల నగరంగా ముంబై
భారత్లో మొత్తం కుబేర్ల సంఖ్య 251 మంది కాక అందులో 92 మంది ముంబైలోనే నివసిస్తున్నారు కొత్తగా కుబేర్లుగా అవతరించిన భారతీయుల సంఖ్య 94 మంది కావడం విశేషం.
★ తెలుగు కుబేరులు–
8, 300 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన తెలుగు కుబేరుల జాబితా
1) మురళీ దివీస్ అండ్ ఫ్యామిలీ..
2) పి పిచ్చిరెడ్డి..
3) పీవీ కృష్ణారెడ్డి..
4) జూపల్లి రామేశ్వర్ రావు.
5) పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ..
6) బీ పార్థసారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ
7) కే సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ.
8) జీ అమరేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ
9) ఎం సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ.
10) వెంకటేశ్వర్లు జాస్తి అండ్ ఫ్యామిలీ..
11) జీవీ ప్రసాద్ అండ్ ఫ్యామిలీ..
12) జీఎస్ రాజు అండ్ ఫ్యామిలీ.
13) ఏ అయోధ్య రామి రెడ్డి..
14) సీ వెంకటేశ్వర రెడ్డి…
15) ఎస్ సుబ్రమణ్య రెడ్డి.
16) జగదీష్ ప్రసాద్ అండ్ ఫ్యామిలీ.
17) వీసీ నన్నపనేని ఫ్యామిలీ