BIKKI NEWS (JUNE 08) : HUMAN DEVELOPMENT INDEX 2025 REPORT. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం – మానవాభివృద్ధి సూచీ 2025 నివేదిక ను విడుదల చేసింది. నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు పెరిగిపోతున్నవి.
HUMAN DEVELOPMENT INDEX 2025 REPORT.
INDIA RANK IN HDI 2025
2025 ఏడాదికి సంబంధించి 193 దేశాలకు గానూ భారత్ 130వ స్థానంలో నిలిచింది. 2024 లో 134వ ర్యాంకు సాధించింది. 2023 లో 135వ స్థానంలో నిలిచింది.
HDI 2025 Theme : A matter of choice : People and possibilities in the age of AI.
HDI TOP 10 COUNTIES
1) ఐస్‌లాండ్
2) నార్వే
2) స్విట్జర్లాండ్
4) డెన్మార్క్
5) జర్మనీ
5) స్వీడన్
7) ఆస్ట్రేలియా
8) హంకాంగ్
8 ) నెదర్లాండ్స్
10) బెల్జియం
HDI LAST 10 COUNTRIES
193) సౌత్ సూడాన్
192) సోమాలియా
191) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
190) చాద్
188) మాలి
188) నైగర్
187) బురుండి
186) బుర్కిన పాసో
185) సియర్రా లియోన్
184) యెమెన్
HDI RANKS OF INDIA NEIGHBOUR COUNTRIES
78) చైనా
89) శ్రీలంక
125) భూటాన్
130) బంగ్లాదేశ్
130) భారత్
145) నేపాల్
150) మయన్మార్
168) పాకిస్థాన్
181) ఆప్ఘనిస్థాన్
INDIA RANK IN GII 2025
లింగ అసమానత సూచీ (జీఐఐ) విషయానికొస్తే 2025 లో 193 దేశాలలో 102వ స్థానంలో, 2024లో 193 దేశాలలో 108వ ర్యాంకు పొందగా, 2023లో 191 దేశాలలో 122వ ర్యాంకు సాధించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్