BIKKI NEWS (MARCH 15) : ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం – మానవాభివృద్ధి సూచీ 2024 నివేదిక ను విడుదల (HUMAN DEVELOPMENT INDEX 2024 REPORT) చేసింది. నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అసమానత పెరిగిపోతున్నది. 2024 ఏడాదికి సంబంధించి 193 దేశాలకు గానూ 134వ ర్యాంకు సాధించింది. గతేడాది 135వ స్థానంలో నిలిచింది.
BREAIKING THE GRID LOCK పేరుతో నివేదిక విడుదల చేసింది. థీమ్ Reimagining cooperation in a polarized world.
మొదటి 10 దేశాలు
1) స్విట్జర్లాండ్
2) నార్వే
3) ఐస్‌లాండ్
4) హంకాంగ్
5) డెన్మార్క్
6) స్వీడన్
7) జర్మనీ
7) ఐర్లాండ్
9) సింగపూర్
10) ఆస్ట్రేలియా
చివరి 5 దేశాలు
193) సోమాలియా
192) సౌత్ సూడాన్
191) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
190) నైగర్
189) చాద్
భారత పొరుగు దేశాల ర్యాంకులు
75) చైనా
78) శ్రీలంక
125) భూటాన్
129) బంగ్లాదేశ్
134) భారత్
144) మయన్మార్
146) నేపాల్
164) పాకిస్థాన్
182) ఆప్ఘనిస్థాన్
లింగ అసమానత సూచీ (జీఐఐ) విషయానికొస్తే 2024లో 193 దేశాలలో 108వ ర్యాంకు పొందగా, 2023లో 191 దేశాలలో 122వ ర్యాంకు సాధించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్