BIKKI NEWS (JULY 08) : HPCL 416 JOBS NOTIFICATION. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో 416 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
HPCL 416 JOBS NOTIFICATION.
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, సీఏ, ఆఫీసర్-హెచ్‌ఆర్, సీనియర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్ తదితరాలు
అర్హతలు : సంబంధించి విభాగంలో ఇంజనీరింగ్, డిగ్రీ ఉండాలి.
దరఖాస్తు & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 15వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్: https://hindustanpetroleum.com
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్