BIKKI NEWS (JUNE 20) : HOTEL MANAGEMENT ADMISSIONS in IHM HYD. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ & అప్లయిడ్ న్యూట్రిషన్ 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
HOTEL MANAGEMENT ADMISSIONS in IHM HYD
కోర్సుల వివరాలు :
- క్రాప్ట్‌మెన్ షిప్ కోర్సులు ఫుడ్ ప్రొడక్షన్,
- పాటిస్సరీ (కుకరీ & బేకరీ)
- షార్ట్ టెర్మ్ కోర్స్ ఇన్ బార్‌టెండింగ్
- BSc – హస్పిటాలిటి & హోటల్ మేనేజ్మెంట్
- MSc – హస్పిటాలిటి & హోటల్ మేనేజ్మెంట్
కోర్సుల కాలవ్యవది : 18 నెలలు
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 10 – 2025 వరకు
వయోపరిమితి : ఎలాంటి వయోపరిమితి లేదు
వెబ్సైట్ : https://www.ihmhyd.org/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్