BIKKI NEWS (MAY 21) : HORTICULTURE ADMISSIONS 2025 in AP . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ హర్టికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
HORTICULTURE ADMISSIONS 2025 in AP
యూనివర్సిటీ తో పాటు అనుబంధ హార్టికల్చర్ కళాశాలలో ఈ అడ్మిషన్లు చేపట్టనున్నారు.
పదో తరగతి అర్హతతో హార్టికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.
రెండు సంవత్సరాల ఈ కోర్సులో నాలుగు సెమిస్టర్లు ఉండనున్నాయి. ఇంగ్లీష్ మీడియం లో బోధన జరగనుంది.
ఆగస్టు 31 – 2025 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి
ఎంపిక విధానము : పదో తరగతి లో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు : 1000/- ( ఏస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 500 రూపాయలు మాత్రమే)
దరఖాస్తు విధానము : ప్రత్యక్ష పద్ధతిలో కింద ఇవ్వబడిన చిరునామాకు జూన్ 19వ తేదీ వరకు పంపించాలి.
చిరునామా : డాక్టర్ వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకట రామన్న గూడెం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
వెబ్సైట్ : https://drysrhu.ap.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్