BIKKI NEWS (SEP. 24) : HINDI DIWAS CELEBRATIONS IN GJC MALKAJGIRI. మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన హిందీ భాషా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజభాషాధికారి అయినా శ్రీ సంతోష్ సర్ గారు మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14 రాజ్యాంగంలోని 343 ఆర్టికల్ 8 షెడ్యూల్లో హిందీ భాషను కేంద్ర ప్రభుత్వాధికార భాషా గుర్తింపబడింది అని అన్నారు, అప్పటినుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 14 నుండి 15 రోజులపాటు పక్వాడ కార్యక్రమం జరుపుకోవడం అన వాయితీగా వస్తుంది అని అన్నారు.
HINDI DIWAS CELEBRATIONS IN GJC MALKAJGIRI.
కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి మేడం గారు మాట్లాడుతూ హిందీ నేర్చుకోవడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారని విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది.
అలానే హిందీ అధ్యాపకులు డాక్టర్ గోపి గారు మాట్లాడుతూ భారతదేశం సుమారు 80% ప్రజలు హిందీ భాషను మాట్లాడే అర్థం చేసుకోవడం వల్లకేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు అని తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో హిందీ ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పారు హిందీ భాషా జాతీయ సమైక్యత సమగ్రతను చాటి చెప్పే భాష అనే కాదు స్వాతంత్ర సమరయోధుల గొంతుకైన భాష అని చాటిచెప్పారు భారత పౌరులుగా హిందీ భాషను నేర్చుకోవడం మన కర్తవమని చాటి చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు అని తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో హిందీ ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పారు హిందీ భాషా జాతీయ సమైక్యత సమగ్రతను చాటి చెప్పే భాష అనే కాదు స్వాతంత్ర సమరయోధుల గొంతుకైన భాష అని చాటిచెప్పారు భారత పౌరులుగా హిందీ భాషను నేర్చుకోవడం మన కర్తవమని చాటి చెప్పారు.
హిందీ భాష దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పోటీలు నిర్వహించి మొదటి ద్దిత్యా తృతీయ బహుమతులు అందజేశారు అధ్యాపక అధ్యాపకేత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.