Home > EDUCATION > KGBV > KGBV JOBS – హెడ్ కుక్ ఉద్యోగాలు

KGBV JOBS – హెడ్ కుక్ ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 09) : Head Cook Jobs in KGBVs. జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్కక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండలవిద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి, సెప్టెంబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు.

అభ్యర్థులు 10 నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎంఈవో కార్యాలయాల్లో అందజేయాలని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు