Home > NATIONAL > Half Day Holiday – రేపు ఒక్క పూట సెలవు

Half Day Holiday – రేపు ఒక్క పూట సెలవు

BIKKI NEWS (DEC. 27) : Half day holiday on 28th december. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

Half day holiday on 28th december.

ఈ ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఒక్క పూట సెలవు ఉండనుంది.

డిసెంబర్ 28న రాజ్‌ఘాట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఫ్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు