BIKKI NEWS (MAY 20) : HAL ITI APPRENTICE 2025 NOTIFICATION. హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 195 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తి కి ప్రకటన విడుదల చేశారు.
HAL ITI APPRENTICE 2025 NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, టల్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎ సి, సిఓపిఏ, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్ మెన్ (సివిల్ మరియు మెకానికల్) అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అప్రెంటిస్ విభాగాన్ని అనుసరించి పదో తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
ఈ అప్రెంటిస్ ఖాళీలను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
ఇంటర్వ్యూను మే 26, 27, 28 వ తేదీలలో నిర్వహించనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ జులై 10 నుండి ప్రారంభమవుతుంది
ఇంటర్వ్యూ వేదిక ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, శిక్షణ అభివృద్ధి వెనుకల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియామిక్స్ డివిజన్ బాల నగర్, హైదరాబాద్ – 500042.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://hal-india.co.in/home
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్