BIKKI NEWS (DEC. 21) : Gurukula music teacher certificate verification. తెలంగాణ రాష్ట్ర గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల పోస్టుల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 23న చేపట్టనున్నట్లు గురుకుల నియామక బోర్డ్ ప్రకటన విడుదల చేసింది.
Gurukula music teacher certificate verification
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హత సాధించిన అభ్యర్థుల 1:2 నిష్పత్తి లో జాబితాను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు 1:2 జాబితాను మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికెట్లను లిస్టును పొందవచ్చు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ డిఎస్ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్ హైదరాబాద్ నందు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://treirb.cgg.gov.in/home