GURUKULA JOBS – డిగ్రీ లెక్చరర్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (FEB. 28) : తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను (GURUKULA DEGREE LECTURER FINAL SELECTION LIST) తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

పిడబ్ల్యుడి అభ్యర్థుల ఫలితాలను త్వరలోనే వెల్లడించునున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన నేపథ్యంలో తుది ఫలితాలను వెల్లడించింది త్వరలోనే జూనియర్, లెక్చరర్ పిజిటి, టిజిటి ఫలితాలను కూడా ప్రకటించనుంది.

GURUKULA DEGREE LECTURER FINAL SELECTION LIST