BIKKI NEWS (JUNE 06) : Guruklua degree college admissions poster unveil by collector. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రి వరంగల్ తూర్పు కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరం ప్రవేశాలకై ఈరోజు వరంగల్ కలెక్టర్ సత్యశారద గారి చేతులమీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించినట్లు తూర్పు కళాశాల ప్రిన్సిపల్ డా. వి రాధిక గారు తెలియజేసారు.
Guruklua degree college admissions poster unveil by collector
ఈ కార్యక్రమంలో ZP CEO, DRDO, CPO, DSC DO, DEO మరియు తూర్పు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు
పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్