గురుకుల లా డిగ్రీ కళాశాలలో తాత్కాలిక టీచింగ్ ఉద్యోగాలు

సంగారెడ్డి (ఆగస్టు – 20) : తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న తెలంగాణ గిరిజన గురుకు లా కళాశాల – సంగారెడ్డి (TTWRLC) యందు లా సబ్జెక్టులు బోధించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారు.

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు న్యాయశాస్త్రం, అంతర్జాతీయ చట్టం, మోధో సంపత్తి హక్కుల చట్టం, ళమొదలగు సబ్జెక్టులను బోధించగలగాలి.

అభ్యర్థి తప్పనిసరిగా PGలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. NET/SET లేదా Ph.D. కలిగిళ ఉండాలి.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేది: 20-08-2023, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:02-09-2023 (శనివారం)

ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు కొరకు మరియు ఇతర వివరాల కొరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

◆ వెబ్సైట్ :

www.ttwrdcs.ac.in/

https://tgtwgurukulam.telangana.gov.in