Home > JOBS > CONTRACT JOBS > JOBS – వరంగల్ డైట్ కళాశాలలో గెస్ట్ అధ్యాపక పోస్టులు

JOBS – వరంగల్ డైట్ కళాశాలలో గెస్ట్ అధ్యాపక పోస్టులు

BIKKI NEWS (AUG. 17) : Guest Lecturer Jobs in Warangal DIET college. వరంగల్ జిల్లా డైట్ కళాశాలలో గెస్ట్ పద్ధతిలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డి. వాసంతి తెలిపారు.

Guest Lecturer Jobs in Warangal DIET college

ఉర్దూ లాంగ్వేజ్ మరియు ఉర్దూ మాధ్యమంలో ఫిలాసఫీ/సోషియాలజీ/సైకాలజీ మరియు సైన్స్ పెడగాగి మరియు ఇంగ్లీషు/ తెలుగు మీడియం లో సైన్స్ పెడగాగి లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆగస్టు 21 వరకు స్వయంగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు