BIKKI NEWS (JUNE 18) : Guest lecturer jobs in govt IASE hyderabad. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధ్యయన సంస్థ హైదరాబాద్ లో బీఈడీ, ఎంఈడీ కోర్సులు బోధించడానికి గెస్ట్ లెక్చరర్ లకై దరఖాస్తులు కోరడమైనది. ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడం జరుగుతుంది. ఈ పోస్టులు 2025 – 26 విద్యాసంవత్సరానికి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
Guest lecturer jobs in govt IASE hyderabad
ఖాళీల వివరాలు
- ఫిలాసఫీ
- సైకాలజీ
- సోషియాలజీ
- రీసెర్చ్ మెథడాలజీ
- స్టాటిస్టిక్స్
- గణిత శాస్త్రము
- ఫిజికల్ సైన్స్
- సోషల్ స్టడీస్
- ఆంగ్లము
- తెలుగు
- ఐ సి టి /కంప్యూటర్
- ఫిజికల్ ఎడ్యుకేషన్
- విజువల్ ఆర్ట్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ తో పాటు ఎంఈడి కలిగి ఉండాలి
దరఖాస్తు గడువు : ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 19 సాయంత్రం 4:30 వరకు ప్రిన్సిపాల్ గారికి గవర్నమెంట్ IASE కార్యాలయం లో అందజేయాలి. అభ్యర్థులు బయోడేటాతో సహా జిరాక్స్ కాపీలను అందజేయాల్సి ఉంటుంది.
వయోపరిమితి : ఎంపిక సమయానికి 65 సంవత్సరాల క్రితం తక్కువ వయసు కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
పూర్తి వివరాలకు సంప్రదించవలసిన చిరునామా గవర్నమెంట్ ఐఏఎస్ఈ, పిఎస్ నగర్, ఎన్ఎండిసి దగ్గర, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్ 500057. మరియు ఫోన్ నెంబర్స్ 9963119534 & 99669 43276
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్