BIKKI NEWS (MAY 13) : guest junior lecturers salary hike. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ జూనియర్ అధ్యాపకుల వేదనాలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
guest junior lecturers salary hike
ప్రస్తుతం గంటకు 150/- రూపాయల చొప్పున ఇస్తున్న వేతనాన్ని గంటకు 375/- రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
దీంతో నెలకు గరిష్టంగా 27 వేల రూపాయల గరిష్ట వేతనాన్ని గెస్ట్ జూనియర్ అధ్యాపకులు అందుకోనున్నారు.
- DAILY GK BITS IN TELUGU 2nd JULY
- చరిత్రలో ఈరోజు జూలై 02
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్