Home > JOBS > GUEST JOBS > Guest Jobs – మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గెస్ట్ జాబ్స్

Guest Jobs – మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గెస్ట్ జాబ్స్

BIKKI NEWS (DEC. 13) : guest and part time jobs in Mahatma Gandhi University Nalgonda. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ వారు వివిధ ప్రోగ్రామ్స్ కొరకు పార్ట్-టైమ్ / గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయుటకు అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

guest and part time jobs in Mahatma Gandhi University Nalgonda

ఖాళీల వివరాలు :

M.A (సైకాలజీ)
M.A (ఎకనామిక్స్)
M.A (ఇంగ్లీషు)
M.A (హిస్టరీ & టూరిజం)
B.Tech (CSE)
MBA

రిటైర్డ్ ప్రొపెసర్ల నుండి దరఖాస్తు కోరుతున్న ఖాళీల వివరాలు

M.A (సైకాలజీ)
M.A (హిస్టరీ & టూరిజం)
M.Sc (బోటనీ)

అర్హతలు, దరఖాస్తు గడువు, ఎంపిక విధానం తదుపరి వివరాల కోసం వెబ్సైట్ దర్శించండి.

www.mguniversity.ac.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు