GST DAY : జీఎస్టీ చరిత్ర – నెలవారీగా ఆదాయ వివరాలు

హైదరాబాద్ (జూలై – 01) : ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో అమలులోకి వచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GOODS and SERVICES TAXST). దీనిని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (101వ సవరణ) చట్టం  2016గా అమలులోకి వచ్చింది.. పూర్తి స్థాయిలో 2017 జూలై 01 నుండి దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చింది. జూలై ఒకటవ తేదీని జీఎస్టీ డే (GST DAY JULY 1st and month wise revenue) గా జరుపుకుంంటారు.

రాజ్యాంగలోని 279A (1) ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్మన్ గా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విధించే పరోక్ష పన్ను ఇది. జిఎస్టి కౌన్సిల్ నాలుగు రకాల పన్నులను నెలకొల్పింది, ఇవి 5, 12, 18, 28 శాతంగా ఉన్నాయి.

జీఎస్టీలో CGST, SGST, IGST అనే మూడు రూపాలు ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంట్రా స్టేట్ జీఎస్టీ..

GST DAY JULY 1st and MONTH WISE REVENUE

నెలGST వసూలు
( కోట్లలో)
జూన్ 2024
మే 20241.73 లక్షల కోట్లు
ఎప్రిల్ 20242.10 లక్షల కోట్లు (అత్యధికం)
మార్చి 20241.78 లక్షల కోట్లు
ఫిబ్రవరి 20241.68 లక్షల కోట్లు
జనవరి 20241.72 లక్షల కోట్లు
డిసెంబర్ – 20231.64 లక్షల కోట్లు
నవంబర్ 20231.67 లక్షల కోట్లు
అక్టోబర్ 20231.72 లక్షల కోట్లు
సెప్టెంబర్ 20231.62 లక్షల కోట్లు
ఆగస్టు 20231.59 లక్షల కోట్లు
జూలై 20231.65 లక్షల కోట్లు
జూన్ – 20231,61,497
మే – 20231.57,090
ఎప్రిల్‌ – 20231,87,035 (2వ అత్యధికం)
మార్చి – 20231,60,122
ఫిబ్రవరి – 20231,47,599
జనవరి – 20231,55,692
డిసెంబర్ – 20221,49,507
నవంబర్ – 20221,45,867
అక్టోబర్ – 20221,51,718
సెప్టెంబర్ – 20221,47,686
ఆగస్టు – 20221,43,612
జూలై – 20221,48,995
జూన్ – 20221,41,616
మే – 20221,40,885
ఎప్రిల్ – 20221,67,650
మార్చి – 20221,42,095
ఫిబ్రవరి – 20221,33,026
జనవరి – 20221,40,986

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు