BIKKI NEWS : GST 2025 MONTH WISE REVENUE. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో అమలులోకి వచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. దీనిని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (101వ సవరణ) చట్టం 2016గా అమలులోకి వచ్చింది..
GST 2025 MONTH WISE REVENUE
పూర్తి స్థాయిలో 2017 జూలై 01 నుండి దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చింది. జూలై 1వ తేదీని జీఎస్టీ డే (GST DAY JULY 1st) గా జరుపుకుంంటారు.
జీఎస్టీలో CGST, SGST, IGST అనే మూడు రూపాలు ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంట్రా స్టేట్ జీఎస్టీ..
పోటీ పరీక్షల నేపథ్యంలో 2025 సంవత్సరానికి సంబంధించి నెలవారీగా వసూళ్లైన జిఎస్టి వివరాలు కింద ఇవ్వడం జరిగింది
MONTH | GST REVENUE |
JAN. 2025 | 1.84 లక్షల కోట్లు |
FEB. 2025 | 1.84 లక్షల కోట్లు |
MARCH 2025 | 1.96 లక్షల కోట్లు |
APRIL 2025 | 2.37 లక్షల కోట్లు |
MAY 2025 | 2.01 లక్షల కోట్లు |
JUNE 2025 | |
JULY 2025 | |
AUGUST 2025 | |
SEPTEMBER 2025 | |
OCTOBER 2025 | |
NOVEMBER 2025 | |
DECEMBER 2025 |
- చరిత్రలో ఈరోజు జూలై 01
- Doctor’s Day – జాతీయ డాక్టర్స్ దినోత్సవం
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- GST 2025 MONTH WISE REVENUE – జీఎస్టీ చరిత్ర వసూళ్ల వివరాలు
- JUNE 2025 CURRENT AFFAIRS – జూన్ కరెంట్ అఫైర్స్