BIKKI NEWS (NOV. 19) : Group 4 postings on November 26th. గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన వారికి నవంబర్ 26న నియామక పత్రాలిచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
Group 4 postings on November 26th
ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
గ్రూప్-4 తుది ఫలితాలను ఈనెల 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 8,084 పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.