BIKKI NEWS (DEC. 16) : group 2 exams firsr day papers are very hard. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 2 తొలిరోజు పరీక్షలలో ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయని నిపుణులు అభిప్రాయం.
group 2 exams firsr day papers are very hard
స్టేట్‌మెంట్ ఆధారమైనవి ఎక్కువగా ఉండటం, ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదని. జనరల్ స్టడీస్ పేపర్ అత్యంత కఠినంగా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.
పేపర్-2లో సైతం చరిత్రలో ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయని. జనరల్ స్టడీస్‌లో తెలంగాణ పాలసీలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాలు, ఆస్కార్, చలనచిత్ర అవార్డులపై ప్రశ్నలొచ్చాయి.
గ్రూప్-2 పరీక్షలు సోమవారం సైతం జరగనున్నాయి. ఉదయం పేపర్-3, మధ్యాహ్నం పేపర్-4కు పరీక్షలు జరగనున్నాయి.
- GDP FORECAST 2024 – వివిధ సంస్థల అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేట్
- TG TET 2024 – టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- జీజేసీ సీటీ కాలేజ్ లో మోటివేషనల్ కార్యక్రమం
- CURRENT AFFAIRS 17th DECEMBER 2024
- ASHWIN – రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు