BIKKI NEWS (DEC. 15) : GROUP 2 EXAM ATTENDANCE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు సగంమంది కంటే ఎక్కువగానే గైర్హాజరు అయ్యారు.
GROUP 2 EXAM ATTENDANCE.
గ్రూప్ 2 తొలిరోజు పేపర్ – 1 కు 46.75% (2,57,981 మంది), పేపర్ – 2 కు 46.30% (2,55490 మంది) హజరయ్యారు.
ఈ నోటీపికేషన్ కు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 74.96% మందే హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇటీవలే నిర్వహించిన గ్రూప్ – 3 పరీక్షలకు కూడా ఇదే విధంగా సగంకంటే తక్కువగానే అభ్యర్థులు హజరుకావడం విశేషం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్