GROUP 1 – నేడు గ్రూప్ 1 పై హైకోర్టులో విచారణ

BIKKI NEWS (NOV. 20) : Group 1 case in high Court. గ్రూప్‌-1 నోటిఫికేషన్ పై హైకోర్టు ఈరోజు విచారించనున్నది. మొత్తం నాలుగు కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి.

Group 1 case in high Court

జీవోనంబర్ – 29, పీహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌ రిజర్వేషన్‌, లోకల్‌, నాన్‌ లోకల్‌ అంశాలపై అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారించనుంది.

ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ముగిశాయి. బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే కొన్ని అంశాలపై వాదనలు ముగిశాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు