Home > CURRENT AFFAIRS > AWARDS > GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా

GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా

BIKKI NEWS (FEB. 07) : GRAMMY AWARDS 2025 WINNERS LIST. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డులు 2025 ను ప్రకటించారు. గ్రామీ అవార్డులు 2025 విజేతల జాబితా.

మొత్తం 12 కేటగిరీలలో ఈ అవార్డులు ప్రకటించారు.

భారత సంతతి అమెరికన్ చంద్రికా టాండన్ ఆల్బమ్ త్రివేణి కి అవార్డు దక్కింది.

GRAMMY AWARDS 2025 WINNERS LIST.

1) ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ : బియోన్సీ (కౌబాయ్ కార్టర్)

2) రికార్డు ఆఫ్ ద ఇయర్ : కెండ్రిక్ లామర్ (నాట్ లైక్ అజ్)

3) సాంగ్ ఆఫ్ ద ఇయర్ : కెండ్రిక్ లామర్ – రైటర్ (నాట్ లైక్ అజ్)

4) బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : చాపెల్ రోన్

5) బెస్ట్ పాప్ సోలో ఫెర్పార్మెన్స్ : సబ్రినా కార్పెంటర్ (ఎస్‌ప్రెస్సో)

6) బెస్ట్ పాప్ వోకల్ ఆల్బం : సబ్రినా కార్పెంటర్ (షార్ట్ యన్ స్వీట్)

7) బెస్ట్ రాక్ ఫెర్పార్మెన్స్ : ది బీట్లెస్ ( నౌ & దెన్)

8) బెస్ట్ రాక్ ఆల్బం : ది రోలింగ్ స్టోన్స్ (హక్‌నీ డైమండ్స్)

9) బెస్ట్ రాఫ్ ఫెర్పార్మెన్స్ : కెండ్రిక్ లామర్ – రైటర్ (నాట్ లైక్ అజ్)

10) బెస్ట్ కంట్రీ ఆల్బమ్ : బియోన్సీ (కౌబాయ్ కార్టర్)

11) బెస్ట్ స్కోర్ సౌండ్ ట్రాక్ ఫర్ విజువల్ మీడియా (ఫిల్మ్ & టెలివిజన్) : హన్స్ జిమ్మర్ (డ్యూన్ : పార్ట్ 2)

12) బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్, అంబియంట్ or చాంట్ ఆల్బమ్ : చంద్రికా టాండన్, వూటర్ కెల్లెర్‌మాన్ , ఇరూ మత్సుమోటో (త్రివేణి)

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు