BIKKI NEWS (APR. 02) : Grama Palana Officers Notification 2025. గ్రామ పాలన అధికారుల నియామకం కొరకు అర్హత కలిగిన మాజీ వీఆర్వో లు మరియు వీఆర్‌ఏ ల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Grama Palana Officers notification 2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్రిల్ 16 – 2025 గా నిర్ణయించారు.
అర్హత, ఆసక్తి కలిగిన మాజీ వీఆర్వో లు మరియు వీఆర్‌ఏ లు కింద ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లో తమ వివరాలు నింపి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
అలాగే ప్రింటెడ్ దరఖాస్తు కాఫి ని స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయవలసి ఉంటుంది.
ఖాళీల సంఖ్య : 10,954
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. లేదా 5 సంవత్సరాలు వీఆర్‌ఏ, వీఆర్వో గా సర్వీస్ చేసి ఉన్నవారికి ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా, మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
వీఆర్‌ఏ, వీఆర్వో లతో ఖాళీలను పూర్తి చేసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెగ్యులర్ పద్దతిలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు.
GPO NOTIFICATION PDF
గూగుల్ ఫామ్ లింక్ : https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7
వెబ్సైట్ : https://ccla.telangana.gov.in/Welcome.do;jsessionid=E456460BEFBEC545A0EEC889C9B357E3
- After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం
- TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025
- GK BITS IN TELUGU 3rd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 03
- IPL 2025 RECORDS and STATS