Home > JOBS > TELANGANA JOBS > GPO – గ్రామ పాలనాధికారి ఉద్యోగాలకు మరోసారి పరీక్ష

GPO – గ్రామ పాలనాధికారి ఉద్యోగాలకు మరోసారి పరీక్ష

BIKKI NEWS (JULY 06) : GRAMA PALANA ADHIKARI JOBS EXAM. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పాలన అధికారుల నియామకం కోసం మాజీ విఆర్వోలు, వీఆర్ఏలకు మరోసారి అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

GRAMA PALANA ADHIKARI JOBS EXAM

ఇప్పటికే ఒకసారి మాజీ విఆర్వోలకు, వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించగా 3,454 మంది అర్హులుగా ఎంపికయ్యారు.

అయితే అనివార్య కారణాలతో కొంతమంది ఆ పరీక్షకు హాజరు కాలేదని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

మాజీ విఆర్ఓలను, వీఆర్ఏలను తీసుకోగా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులతో ఆ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు