BIKKI NEWS (MAY 17) : GRAMA PALANA ADHIKARI JOBS EXAM DATE. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం10,954 గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్ టెస్ట్ ను మే 25న నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
GRAMA PALANA ADHIKARI JOBS EXAM DATE.
ఈ స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు
గ్రామ పాలన అధికారి స్క్రీనింగ్ టెస్ట్ మే 25న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహిస్తారు
గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. వీరికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారిని గ్రామ పాలన అధికారిగా నియమిస్తారు.
మిగిలిన పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులను గ్రామ పాలన అధికారులు గా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://ccla.telangana.gov.in/