Home > JOBS > TELANGANA JOBS > GPO JOBS – మే లో గ్రామ పాలానధికారుల రాత పరీక్ష.!

GPO JOBS – మే లో గ్రామ పాలానధికారుల రాత పరీక్ష.!

BIKKI NEWS (APR. 28) : GPO written exam on may 2025. గ్రామ పాలన అధికారుల పోస్టులకు విఆర్ఓ, వీఆర్ఏ ఇలా నుండి 6,123 దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

GPO written exam on may 2025

పదివేలకు పైగా గ్రామ పాలన అధికార పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వీఆర్వో, వీఆర్ఏల నుండి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

వీరి విద్యార్హతల ఆధారంగా స్క్రూటీని చేసి అర్హత కలిగిన వారికి మే నెలలో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

మిగిలిన పోస్టులకు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు తీసుకొని పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే

స్క్రూటీని అనంతరం అర్హుల జాబితా సిద్ధం చేసి, తదనంతరం రాత పరీక్షలో ఎంపికైన వారి సంఖ్య ఆధారంగా పోస్టుల సంఖ్య మిగిలనున్నాయి.

దాదాపు 6 – 7వేల వరకు గ్రామ పరిపాలన అధికారుల పోస్టులు మిగులుతాయని అంచనా ఉంది. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు