Home > RESULTS > GPO RESULTS – గ్రామ పాలనాధికారి ఫలితాలు

GPO RESULTS – గ్రామ పాలనాధికారి ఫలితాలు

BIKKI NEWS (MAY 30) : GPO RESULTS LINK. గ్రామ పాలన అధికారుల పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,550 మంది అర్హత సాధించారు.

GPO RESULTS LINK

పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు ఈ పోస్టులకు అవకాశం కల్పించగా 4,558 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 26న రాత పరీక్ష నిర్వహించిన జేఎన్‌టీయూ.. శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది.

వీరికి జూన్‌ 2లోపు నియామక పత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మిగిలిన పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల నుండి దరఖాస్తుల స్వీకరించి భర్తీ చేయనున్నారు.

GPO RESULTS 2025 LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు