BIKKI NEWS (JUNE 14) : Govt Pre primary school jobs in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 210 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక వాలంటీరు, ఒక ఆయాను నియమించనున్నారు.
Govt Pre primary school jobs in telangana.
ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీరుకు నెలకు 8,000/- ఆయాకు 6,000/- రూపాయల చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్