BIKKI NEWS (JUNE 26) : Govt junior colleges One Hour Empower programme. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల శారీరక, మానసిక, సాంఘిక, సాంకేతిక వికాసం కోసం వన్ అవర్ ఎంపవర్ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేయడానికి డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రత్యేక టైం టేబుల్ ను విడుదల చేశారు.
Govt junior colleges One Hour Empower programme
ప్రభుత్వ జూనియర్ కళాశాల టైమింగ్స్ ను కూడా ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.10 గా టేబుల్ కి అనుకూలంగా సవరించారు.
ప్రతి పీరియడ్ 50 నిమిషాల పాటు ఉండనుంది. అలాగే ప్రత్యేకంగా వన్ అవర్ ఎంపవర్ ప్రోగ్రాం లో భాగంగా రోజుకి 30 నిమిషాల పాటు వివిధ అంశాల పట్ల విద్యార్థులకు ఫిజికల్, మెంటల్, సోషల్ యాక్టివిటీలను అమలు చేయనున్నారు.
One Hour Empower కార్యక్రమాన్ని రోజులో చివరి తరగతి అయిన 3.40 నుండి
4.10 వరకు 30 నిమిషాల పాటు ఏర్పాటు చేశారు.
MONDAY FUNDAY :
క్విజ్, డిబేట్, గ్రూప్ డిస్కషన్, పోస్టర్ మేకింగ్, పెయింటింగ్ & కల్చరల్ ఎక్స్‌ప్రెసన్
TARGET – TUESDAY :
అకాడమిక్ గోల్ సెట్టింగ్, కేరీర్ ప్లానింగ్, పోటీ పరీక్షలకు సంబంధించి గైడెన్స్ మరియు స్కాలర్ షిఫ్ సమాచారం తెలుసుకోవడం
WEDNESDAY FITNESS DAY :
యోగా, ఏరోబిక్స్, ఫిట్నెస్, స్పోర్ట్స్, ధ్యానం, మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం సంబంధించిన విషయాలను చర్చించడం
TECHIE THURSDAY :
డిజిటల్ టూల్స్ ను వినియోగించడం, కేంద్ర, రాష్ట్ర పోర్టల్స్ గురించి తెలుసుకోవడం, ఆవిష్కరణలు మరియు సైబర్ సెక్యూరిటి గురించి అవగాహన
FRESH UP FRIDAY :
క్యాంపస్ క్లీనింగ్, పరిశుభ్రత మీద అవగాహన, ఎకో క్లబ్ యాక్టివిటీస్, ప్లాంటేషన్ డ్రైవ్
SUCCESS SATURDAY :
మోటీవేషనల్ టాక్స్ విత్ అల్యుమిని, అధికారులు, ఎంటర్‌ప్రెన్యుర్స్, స్థానికంగా సక్సెస్ సాదించిన వారితో స్పీచెస్
- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- ONE HOUR EMPOWER – ఇంటర్ విద్యలో సరికొత్త అధ్యాయం
- PGECET 2025 RESULTS – పీజీఈసెట్ ఫలితాలు
- TOLL FEE 2 WHEELERS – టూ వీలర్స్ కు టోల్ లేదు
- GOLD RATE – నేటి బంగారం, వెండి, ప్లాటినం ధరలు