BIKKI NEWS (APR. 11) : Gold Rate reached 96000 . బంగారం ధర శుక్రవారం 96,000/- వేల రికార్డు స్థాయిలో పెరిగింది.
చైనా అమెరికా మధ్య జరుగుతున్న టారిఫ్ యుద్ధంలో సురక్షితమని భావించి అంతర్జాతీయంగా మధుపరులు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే బంగారం ధర 96 వేల చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకొంది. ప్రస్తుతం 96,540 /- రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Gold Rate reached 96000
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 96,540/- రూపాయల వద్దకు చేరింది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,450/- రూపాయలకు చేరింది.
అలాగే కేజీ వెండి ధర 1,000/- రూపాయలు పెరిగి 1,08,000/- రూపాయలకు చేరింది.
- TG EAPCET 2025 HALL TICKETS – ఎఫ్సెట్ హల్ టికెట్లు విడుదల
- TGPSC – DT RESULT IN UDYOGA SAMACHARAM FORMAT.
- Inter Results ఎప్రిల్ 22న ఫలితాలు
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు