Home > BUSINESS > GOLD RATE > TODAY GOLD RATE – లక్షకు చేరిన బంగారం ధర

TODAY GOLD RATE – లక్షకు చేరిన బంగారం ధర

BIKKI NEWS (APR. 21) : Gold rate reached 1,00,000 rupees. బంగారం ధర సోమవారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్ లో లక్ష రూపాయల ఆల్ టైమ్ గరిష్ఠాలను తాకింది.

Gold rate reached 1,00,000 rupees.

అమెరికా – చైనా టారిఫ్ యుద్ధంలో సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి.

ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర సోమవారం 3404 డాలర్లకు చేరింది. బంగారం ధర 3,400 డాలర్లను తాకడం చరిత్రలో ఇదే తొలిసారి.

ప్రస్తుతం 24 క్యారెట్ ల తులం బంగారం ధర 98,350/- రూపాయలు, 22 క్యారెట్ ల తులం బంగారం ధర 90,250/- లుగా ట్రేడ్ అవుతుంది.

అలాగే వెండి కిలో ధర 1,01,000/- రూపాయలుగా పలుకుతోంది.

10 గ్రాముల ప్లాటినం ధర 26,500/- రూపాయలుగా ఉంది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు