BIKKI NEWS (JUNE 15) : Global Wind Report 2025. గ్లోబల్ విండ్ రిపోర్ట్ ప్రకారం 2024లో ప్రపంచ వ్యాప్తంగా 117 GW కొత్త పవన విద్యుత్ సామర్థ్యం కొత్తగా జోడించబడింది. మొత్తం ప్రపంచ సామర్థ్యం 1,136 GW కి చేరుకుంది.
Global Wind Report 2025.
2024లో చైనా ప్రపంచ పవన మార్కెట్‌లో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, భారతదేశం మరియు జర్మనీ లు ఉన్నాయి.
India Rank
భారతదేశం యొక్క మొత్తం పవన విద్యుత్ సామర్థ్యం మార్చి 31 – 2025 నాటికి 50.04 GW.
2024–25 ఆర్థిక సంవత్సరంలో , భారతదేశం 4.15 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించింది ,
రాష్ట్రాల వారీగా చూస్తే 2025 నాటికి భారతదేశంలో అత్యధికంగా పవన విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు గుజరాత్, కర్ణాటక మరియు తమిళనాడు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అంచనా ప్రకారం గుజరాత్‌లో 36 GW మరియు తమిళనాడులో దాదాపు 35 GW ఆఫ్‌షోర్ పవన శక్తి సామర్థ్యం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్