GLOBAL INNOVATION INDEX 2023 : పూర్తి నివేదిక

BIKKI NEWS : GLOBAL INNOVATION INDEX 2023 REPORT (GII 2023) ను జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) తాజాగా విడుదల చేసింది.

వరుసగా 13వ సంవత్సరం స్విట్జర్లాండ్ ఈ నివేదికలలో మొదటి స్థానంలో నిలిచింది.

GLOBAL INNOVATION INDEX 2023 INDIA RANK

132 దేశాల జాబితాలో భారత్ ఈ ఏడాది 40 స్థానం దక్కించుకుంది. 2013 లో భారత్ 67వ స్థానంలో నిలిచింది.
2020 – 48
2021 – 46
2022 – 40
2023 – 40 వ ర్యాంకులలో నిలిచింది.

రాజకీయ వాతావరణం మౌలిక సదుపాయాలు విద్య మానవ వనరులు మూలధనం పరిశోధన వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు.

GII 2023 TOP 10 COUNTRIES

1) స్విట్జర్లాండ్
2) స్వీడన్
3) అమెరికా
4) బ్రిటన్
5) సింగపూర్
6) పిన్‌లాండ్
7) నెదర్లాండ్స్
8) జర్మనీ
9) డెన్మార్క్
10) కొరియా

GII 2023 LAST 5 COUNTRIES

128) గినియా
129) మాలి
130) బురుండీ
131) నైగర్
132) అంగోలా

INDIA NEIGHBORHOOD COUNTRIES RANKS IN GII 2023

12 – చైనా
88 – పాకిస్థాన్
90 – శ్రీలంక
105 – బంగ్లాదేశ్
108 – నేపాల్

★ వెబ్సైట్ : https://www.wipo.int/pressroom/en/articles/2023/article_0011.html

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు