Home > CURRENT AFFAIRS > REPORTS > Global Gender Inequality index 2025 – లింగ అసమానత సూచీ

Global Gender Inequality index 2025 – లింగ అసమానత సూచీ

BIKKI NEWS (JUNE 13) : Global Gender Inequality index 2025 in telugu. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ తాజాగా ప్రపంచలింగ అసమానత సూచీ 2025 నివేదిక ను విడుదల చేశారు.

Global Gender Inequality index 2025 in telugu.

ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యార్జన ఆరోగ్యం – మనుగడ, రాజకీయ సాధికారత,. వంటి అంశాల ఆధారంగా లేని నివేదికను రూపొందించారు.

మొత్తం 148 దేశాలకు సంబంధించి నివేదికను రూపొందించారు. 2025 కు గాను 131వ స్థానంలో నిలిచింది. 2024లో 129వ స్థానంలో ఉంది.

దక్షిణాసియాలో భారతదేశం అతి తక్కువ ర్యాంక్ కలిగి ఉండటం విశేషం.

బంగ్లాదేశ్ ఒకేసారి 75 స్థానాలు మెరుగుపడడి 24వ స్థానంలో ఉండటం విశేషం.

GGI 2025 TOP 10 CONTRIES RANK

1) ఐస్‌లాండ్
2) ఫిన్‌లాండ్
3) నార్వే
4) యూకే
5) న్యూజిలాండ్
6) స్వీడన్
7) రిపబ్లిక్ ఆఫ్ మాల్దోవా
8) నమీబియా
9) జర్మనీ
10) ఐర్లాండ్

GGI 2025 LAST 10 CONTRIES RANK

139) ఈజిప్టు
140) మాలీ
141) అల్జీరియా
142) నైగర్
143) కాంగో
144) గినియ
145) ఇరాక్
146) చాద్
147) సూడాన్
148) పాకిస్థాన్

GGI 2025 INDIA NEIGHBOR CONTRIES RANK

24) బంగ్లాదేశ్
103) చైనా
119) భూటాన్
125) నేపాల్
130) శ్రీలంక
148) పాకిస్థాన్

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 68.8%తో లింగ అసమానతలు ఉన్నాయని నివేదిక తెలిపింది. పూర్తిస్థాయిలో లింగ సమానత్వం సాధించాలంటే మరో 123 ఏళ్లు పడుతుందని ఈ నివేదిక పేర్కొంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు