Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 7th DECEMBER

GK BITS IN TELUGU 7th DECEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 7th DECEMBER

GK BITS IN TELUGU 7th DECEMBER

1) భారత దేశంలో ఏ చట్టం పాలన విధులను మూడు రకాలుగా విభజించింది.?
జ : 1935 భారత ప్రభుత్వ చట్టం

2) భారతం రాజ్యాంగ రచనకు పట్టిన కాలం.?
జ : 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు

3) వాతావరణంలో ఏ ప్రక్రియ వలన వడగండ్ల వాన పడుతుంది.?
జ : సంవాహన ప్రక్రియ

4) కను గుడ్లను కదిలించడానికి అవసరమయ్యే కండరాల సంఖ్య.?
జ : 6

5) జీహ్వ గ్రహకాలు చర్మం పై ఉండే జీవులు ఏవి.?
జ : చేపలు

6) చనిపోయిన వ్యక్తి కళ్ళు (కార్నియా) ను ఎన్ని గంటలు దానం చేయవచ్చు.?
జ : 6 గంటలు

7) మానవ శరీరంలో స్వేద గ్రంధులు లేని /అతి తక్కువగా ఉన్న ప్రదేశం ఏమిటి.?
జ : పెదవులు

8) ఒక వ్యక్తి యొక్క చర్మం రంగును నిర్ణయించేది.?
జ : మెలనిన్

9) చెవి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఓటాలజి

10) చెవిలోని ఎముకల సంఖ్య.?
జ : 6

11) కంటికి – టీవీ కి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం ఎంత.?
జ : 2.5 మీటర్లు

12) ఘ్రాణ శక్తి అధికంగా ఉండే పక్షి ఏది.?
జ : కివి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు