DAILY G.K. BITS IN TELUGU 6th OCTOBER

DAILY G.K. BITS IN TELUGU 6th OCTOBER

1) స్వామి వివేకానంద చికాగో సమావేశానికి హాజరైన సంవత్సరం.?
జ : 1893

2) శారద సదన్ అనే సంస్థను స్థాపించిన మహిళ .?
జ : రమాబాయి సరస్వతి

3) బ్రహ్మ సమాజ్ ముఖ్య నినాదం.?
జ : దేవుడు ఒక్కడే

4) సతి సహగమన నిషేధ చట్టం రావడానికి కృషి చేసిన సంఘసంస్కర్త ఎవరు.?
జ : రాజా రామ్మోహన్ రాయ్

5) డూన్ లోయలు అంటే ఏమిటి.?
జ : సన్నని పొడవైన లోయలు

6) ఏ దేశాన్ని ఆసియా ఇటలీ అని పిలుస్తారు.?
జ : భారతదేశం

7) అతి పెద్ద భూ పరివేష్టిత దేశం.?
జ : మంగోలియా

8) భారతదేశంలో డెల్టాను ఏర్పరచని నది ఏది?
జ : నర్మద

9) జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న హిమాలయాలు ఏవి.?
జ ; నిమ్న హిమాలయాలు

10) హీమో డయాలసిస్ అంటే ఏమిటి.?
జ : రక్తాన్ని కృత్రిమంగా వడపోయడం

11) కీటకాలలో విసర్జక అవయవాలను ఏ పేరుతో పిలుస్తారు.?
జ : మాల్ఫిజియన్ నాళికలు

12) కృత్రిమ మూత్రపిండం అని ఏ యంత్రాన్ని అంటారు.?
జ : డయాలసిస్ యంత్రం