Home > LATEST NEWS > GATE 2025 RESULTS – గేట్ ఫలితాలు

GATE 2025 RESULTS – గేట్ ఫలితాలు

BIKKI NEWS (MAR. 19) : GATE 2025 RESULTS. గేట్ ప్రవేశ పరీక్ష 2025 ఫలితాలు ఈరోజు విడుదల చేశారు.. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

GATE 2025 RESULTS

ఎంటెక్ ప్రవేశాలకు, పీహెచ్డీ ప్రవేశాలకు మరియు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో నేరుగా ఉద్యోగాల ఎంపికకు గేట్ స్కోర్ ఆధారం.

మొత్తం 30 సబ్జెకులకు ఫిబ్రవరి 1, 2, 15, 16వ తేదీలలో గేట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 80% మంది హజరయ్యారు.

GATE 2025 RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు