BIKKI NEWS (NOV. 15) : GAIL JOBS NOTIFICATION. గ్యాస్ ఆథారిటి ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా తమ యూనిట్ లలో గ్రేడ్ E1, E2 స్థాయిలో 261 ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది.
GAIL JOBS NOTIFICATION
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
అర్హతలు : పోస్టును అనుసరించి బీఏ, బీకాం, బీఎస్సీ ఎల్ఎల్బీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : సీనియర్ ఆఫీసర్ (మెడికల్
సర్వీసెస్)/ఆఫీసర్(ల్యాబొరేటరీ) పోస్టులకు 32 ఏళ్లు. ఆఫీసర్(సెక్యూరిటీ) పోస్టులకు 45 ఏళ్లు. ఆఫీసర్ (ఆఫీషియల్ లాంగ్వేజ్) పోస్టులకు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
వేతన స్కేల్: నెలకు సీనియర్ ఇంజనీర్/సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.60,000/- నుంచి రూ.1,80,000/-, ఆఫీసర్ పోస్టులకు రూ. 50,000/- 1,60,000/-
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు గడువు : 11 డిసెంబర్ 2024