FRENCH OPEN 2023 : విజేతలు – విశేషాలు

పారిస్ (జూన్ – 11) : French Open 2023 winners and runners list …ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు గా నోవాక్ జకోవిచ్ మరియు ఇగా స్వైటెక్ నిలిచారు. రన్నర్ లుగా కాస్పర్ రూడ్, ముచోవా నిలిచారు.

జకోవిచ్ కు ఇది రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాదల్ రికార్డు (22) ను బ్రేక్ చేశాడు. ఇది జకోవిచ్ కు మూడో ఫ్రెంచ్ ఓపెన్. 2016, 2021 లో కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గాడు.

ఇగా స్వైటెక్ కు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కాగా మొత్తంగా 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్.

అంశంవిజేతరన్నర్
పురుషుల సింగిల్స్నోవొక్ జకోవిచ్కాస్పర్ రూడ్
మహిళల సింగిల్స్ఇగా స్వైటెక్కరోలినా ముచోవా
పురుషుల డబుల్స్డోడిగ్, క్రాజేక్వాలెన్ & గిల్లే
మహిళల డబుల్స్హెస్ సూ వీ & వాంగ్ జీయూటౌన్‌సెండ్ & ఫెర్నాండెజ్
మిక్స్‌డ్ డబుల్స్కాటో & పుయోజ్అండ్రెస్కూ & వీనస్