QUIZ 07- ONLINE TEST

BIKKI NEWS : ONLINE TEST BY BIKKI NEWS . పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ టెస్ట్స్.

Free online test by bikki news

QUIZ 07

1 / 10

గజ్జి ని కలిగించే క్రిమి ఏ వర్గానికి చెందింది.?

2 / 10

ఇండియన్ రోజ్‌వుడ్ శాస్త్రీయ నామం ఏమిటి.?

3 / 10

సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి కలుపు మొక్కలను నాశనం చేసే పద్ధతిని ఏమంటారు.?

4 / 10

ఆంత్ర రసంలో మాత్రమే ఉండే హార్మోన్ ఏది.?

5 / 10

కింది వాటిలో ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకునే జీవి ఏది.?

6 / 10

ఏ  రాజ్యాంగ సవరణ ద్వారా రాజవంశస్తులకు ఇచ్చే రాజాభరణాలు మరియు ప్రత్యేక సదుపాయాలను రద్దు చేశారు.?

7 / 10

ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ బాగాన్నైనా సరే సవరించే అధికారం పార్లమెంట్ కు కల్పిస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేశారు.?

8 / 10

బెరూబరీ ప్రాంతాన్ని పాకిస్తాన్ కు బదిలీ చేయడానికి చేసిన రాజ్యాంగ సవరణ ఏది.?

9 / 10

వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుంటే మార్కెట్ విలువ చెల్లించాలంటూ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కొన్నారు.?

10 / 10

ప్రాజెక్టు క్రొకడైల్ ను ఏ సంవత్సరం లో ప్రారంభించారు.?

Your score is

The average score is 0%

0%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు