BIKKI NEWS (JUNE 15) : Free civils residential coaching in ST study Circle. తెలంగాణ గస్టీ స్టడీ సర్కిల్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2026 కోసం వసతితో కూడిన ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది.
Free Civils Coaching in ST Study circle 2025
దరఖాస్తు గడువు : రాష్ట్రానికి చెందిన అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు జూన్ 14 నుంచి జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు కలదు..
ఎంపిక విధానం : అభ్యర్థులను ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.,
అర్హతలు :
- డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం 3 లక్షలకు మించకూడదు.
- ఇప్పటికే ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులు అనర్హులు
వయోపరిమితి : SC, ST లకు 37, బీసీలకు 35, దివ్యాంగులకు 42 సంవత్సరాలు మించకూడదు.
మరిన్ని వివరాలకు 6281766534 నంబరులో సంప్రదించవచ్చు.
వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=stde
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్